ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిపోతోంది. కేవలం తెరపై కనిపించే విజువల్స్ కోసమే కాకుండా, తెర వెనుక జరిగే అనవసరపు ఖర్చులు నిర్మాతలకు పెను భారంగా మారుతున్నాయని యువ హీరో అడవి శేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.