ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత సూపర్ స్టార్ (Superstar) మహేష్ బాబు (Mahesh Babu) తో రాజమౌళి (Rajamouli) చేయబోతున్న సినిమా కోసం యావత్ ప్రపంచం వెయిట్ చేస్తోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు.