గతేడాది నవంబర్లో విడుదలైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో ‘రాంబాయి’ పాత్రలో నటించిన తేజస్వి రావు తన సహజ సిద్ధమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.