యంగ్ హీరోలు అందరూ పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ అనుభవిస్తున్నారు. ఏజ్ బార్ అవుతున్నా సరే కొందరు మాత్రం అలాగే ఉండిపోతున్నారు. కానీ జూనియర్ హీరోలు మాత్రం ఏజ్ ముదరక ముందే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో ఎక్కువగా లవ్ మ్యారేజీలే జరుగుతున్నాయి. ఇక తాజాగా మరో యంగ్ హీరో కూడా ప్రేమ వివాహం చేసుకునేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ అతను ఎవరో క కాదండోయ్ ఆకాశ్ పూరీ.
Akash Puri's wedding.. Do you know who the girl is?