అయ్యగారు.. అయ్యగారే నంబర్ వన్. ఇదంతా పేరుకే.. అయ్యగారికి ఇప్పటికీ సరైన హిట్ పడింది లేదు. ఏజెంట్ మూవీ రిలీజ్ కోసం ఇంకొన్ని గంటలు మాత్రమే ఉంది టైమ్. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఐతే ప్రతీ థియేటర్‌లో ఖాళీ సీట్లే దర్శనం ఇస్తున్నాయ్. బుక్ చేసుకునేందుకు ఎవరూ ముందుకు వచ్చినట్లు కనిపించడం లేదు.

Akhil Agent Movie Release Very Soon