ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashant Neil) దర్శకత్వంలో రెండు పార్టులుగా తెరకెక్కిన చిత్రం ‘సలార్’ (Salaar). మొదటి భాగం ‘సీజ్ ఫైర్’ గత నెలలో రిలీజయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.
Akhil as Prabhas' younger brother in Salaar..!