నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ 22వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో “మెగా” మరియు “పవర్ స్టార్” అభిమానులు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. “జూనియర్ పవర్ స్టార్” అంటూ అభిమానులు ఉదయం నుంచే పండగ చేసుకుంటున్నారు.