Allu Arha: అల్లు అర్హ 1 నిమిషం రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా..

స్టార్‌ హీరోల పిల్లలు అప్పుడే స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చి సంపాదించడం మొదలుపెట్టారు. తండ్రుల స్టార్‌డంతో చిన్న వయసులోనే వీళ్లు కూడా స్టార్లుగా మారిపోతున్నారు. తండ్రులకు ఏమాత్రం తగ్గకుండా లక్షల్లో రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 16 July 2023, 1:36 PM IST

Published : 
  • 16 July 2023, 1:36 PM IST

Exit mobile version