ALLU ARJUN-ATLEE: గెట్ రెడీ.. అల్లు అర్జున్‌తో అట్లీ.. త్వరలో ప్రకటన
షారుక్ ‘జవాన్‘ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో అట్లీ సృష్టించిన కలెక్షన్ సునామీ గురించి తెలిసిందే. ‘జవాన్‘ తర్వాత అట్లీ చేయబోయే సినిమా అల్లు అర్జున్‌తోనే అనేది ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్ లోనూ హాట్ టాపిక్‌గా మారింది.