Allu Arjun: థ్రెడ్స్‌లో బన్నీ అరుదైన రికార్డు.. ఆ ఘనత దక్కించుకున్న తొలి హీరోగా సంచలనం

ఈ కొత్త సోషల్ మీడియాలో బన్నీ ఎకౌంట్ తెరిచాక ఫస్ట్ టైం వన్ మిలియన్ ఫాలోవర్స్ అయ్యారు. ఈ ప్లాట్ ఫాంలో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న ఏకైక స్టార్ హీరో బన్నీనే. సౌత్‌లోనే కాదు, ఇండియాలోనే ఈ రికార్డ్ ఎవరికీ ఇంకా సొంతం కాలేదు. 

Post Published By: narender Thiru
Updated : 25 July 2023, 9:25 AM IST

Published : 
  • 25 July 2023, 9:25 AM IST

Exit mobile version