పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన కెరీర్ ప్లానింగ్‌లో స్పీడ్ పెంచేశాడు.