పూరిని నమ్ముతున్న బన్నీ, కథ రెడీ…? బన్నీ పెట్టిన కండీషన్స్ ఏంటీ…?

ఒకప్పుడు పూరి జగన్నాథ్ సినిమాలు అంటే జనాలకు ఓ రేంజ్ లో పిచ్చి ఉండేది. అసలు సినిమాలో డైలాగ్ లు గాని ఆ కథల ఎంపిక గాని అన్నీ భిన్నంగా ప్లాన్ చేసుకునే వాడు పూరి జగన్నాథ్. అలాంటి పూరి ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నాడు అనే విషయం క్లియర్ గా అర్ధమవుతోంది.

Post Published By: Vencateshg
Updated : 7 October 2024, 5:33 PM IST

Published : 
  • 7 October 2024, 5:33 PM IST

Exit mobile version