Allu Arjun: శ్రీలీలతో చిందేయనున్న అల్లు అర్జున్.. పుష్ప 2లో స్పెషల్ సాంగ్..?

పుష్ఫ-2 కోసం వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్‌ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో పుష్ప-2కు సంబంధించిన ఓ ఎనర్జిటిక్ అప్‌డేట్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీని అందించి విపరీతంగా వైరల్ అవుతోంది. నిజానికి పుష్ప సక్సెస్‌లో ఊ అంటావా మావా పాట పాత్ర కూడా ఎక్కువగానే ఉంది.

Post Published By: narender Thiru
Updated : 18 January 2024, 1:18 PM IST

Published : 
  • 18 January 2024, 1:18 PM IST

Exit mobile version