ALLU ARJUN: తెలంగాణ యాస‌లో బ‌న్నీ.. త్రివిక్ర‌మ్ కొత్త లెక్క

అల్లు అర్జున్‌తో మ‌రొక బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాల‌న్న క‌సితో ఉన్న త్రివిక్ర‌మ్.. త‌మ కాంబోలో రాబోతున్న నాలుగో మూవీపై నెక్స్ట్ లెవల్ ప్లానింగ్ చేస్తున్నాడని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. కాగా.. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పిస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 27 February 2024, 1:32 PM IST

Published : 
  • 27 February 2024, 1:32 PM IST

Exit mobile version