Pushpa 2 The Rule Teaser: పుష్ప ది రూల్.. బిగ్ అప్‌డేట్.. టీజర్ వచ్చేస్తోంది..!
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్ర టీజర్ విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 8న పుష్ప 2 టీజర్ రానున్నట్లు మూవీ టీం అనౌన్స్ చేసింది. పుష్ప మాస్ జాతర ప్రారంభం అంటూ అప్‌డేట్ ఇచ్చింది.