ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆదిపురుష్ అవుట్‌పుట్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. కలెక్షన్స్ పరంగా సినిమా సూపర్ అనిపించినా.. గ్రౌండ్ లెవెల్‌లో ప్రజల మనసు గెలవలేకపోయింది ఆదిపురుష్ సినిమా.

Salaar Movie Trailer Film By prashanth Neel