ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘మైసా’ కు సంబంధించిన పోస్టర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.