Nandamuri Balakrishna: బాలీవుడ్‌లో బాలయ్య క్రేజ్.. అన్‌స్టాపబుల్ షోకి రణబీర్ కపూర్..!

టాప్ రేటింగ్‌లో దూసుకుపోతున్న అన్‌స్టాపబుల్ షో క్రేజ్ బాలీవుడ్‌కి కూడా పాకినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ షోలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ సందడి చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. రణబీర్, రష్మిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం యానిమల్.

Post Published By: narender Thiru
Updated : 9 November 2023, 3:52 PM IST

Published : 
  • 9 November 2023, 3:52 PM IST

Exit mobile version