భారీ అంచనాల మధ్య ‘యానిమల్’ థియేటర్లలో వచ్చేసింది. రణబీర్ కపూర్, సందీప్ వంగా కాంబోలో తెరకెక్కిన ఈ మూవీపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను రీచ్ అయిందో లేదో తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే.
Animal violence is mind blowing..