DEVARA: దేవర మూవీలో.. అసలు విలన్ సైఫ్ అలీఖాన్ కాదా..?

టాకీ పార్ట్‌లో 15 శాతమే పెండింగ్. అంతకంటే ఎక్కువగా సాంగ్స్ పెండింగ్ ఉండటమే ఆందోళన కలిగిస్తోంది. రీసెంట్‌గా సైఫ్ ఆలిఖాన్‌కి గాయమై, తను కోలుకున్నాడు కూడా. అయినా షూటింగ్ ఆలస్యం అవటానికి కారణం.. అసలైన విలన్ వల్లేనట.

Post Published By: narender Thiru
Updated : 26 February 2024, 6:31 PM IST

Published : 
  • 26 February 2024, 6:31 PM IST

Exit mobile version