Kannappa : భక్త కన్నప్పలో మరో స్టార్‌ హీరో

మంచు విష్ణు (Manchu Vishnu) కలల ప్రాజెక్ట్‌ భక్త కన్నప్పన (Bhakta Kannappa).. ప్యాన్ ఇండియా (Pan India) స్థాయిలో భారీగా వస్తోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లే విష్ణు కూడా మూవీ మేకింగ్‌లో ఎక్కడా తగ్గట్లేదు.. ఈ ప్రెస్టీజియస్ మూవీలో శివుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 March 2024, 1:00 PM IST

Published : 
  • 14 March 2024, 1:00 PM IST

Exit mobile version