తెలుగు సినిమా ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. మన కథలు, మన సంస్కృతి, మన దైవత్వం కలగలిసిన చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలు పలుకుతున్నారు. ముఖ్యంగా ‘కార్తికేయ-2’, ‘హనుమాన్’ వంటి చిత్రాలు కమర్షియల్ సక్సెస్‌తో పాటు భారతీయ సనాతన ధర్మాన్ని