Anushka: త్వరలో సినిమాలకి అనుష్క గుడ్ బై

అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పబోతోందా..? మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమానే తన కెరీర్ కి లాస్ట్ ప్రాజెక్టా?.సడన్ గా ఈ మ్యాటర్ టాలీవుడ్ లో హైలెట్ అవ్వడానికి కారణమేంటి? దాని వెనుకున్న మ్యాటర్ ఏంటి అని ఇండస్ట్రీ లో చర్చ జరుగుతోంది.

Post Published By: Srikar Creator
Updated : 29 July 2023, 12:22 PM IST

Published : 
  • 29 July 2023, 12:22 PM IST

Exit mobile version