రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, గత ఏడాదిగా అసలు ఇండస్ట్రీలోనే కాదు, సోసల్ మీడియాలో కూడా పెద్దగా వినిపించకుండాపోతోంది ఈపేరు. కారణం ఒకే ఒక్క ఫ్లాప్ లైగర్. సరే స్టార్స్ అందరికీ హిట్లు, ఫ్లాపులు కామన్. అంతమాత్రానికే డీలా పడితే ఎలా అనుకోవచ్చు.. కాని రౌడీ స్టార్ కథ వేరు.

Vijay Devarakonda