హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం ‘అవతార్’. 2009లో విడుదలైన మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.