Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ.. మూడు సీక్రెట్లు చెబుతానంటున్న అమితాబ్ బచ్చన్

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒకటి కాదు 3 గుడ్ న్యూస్ లు రెడీ అవుతున్నాయి. ఏకంగా బాలీవు్డ బడా బచ్చన్ అమితాబ్ ఈ గుడ్ న్యూస్ అందరికి చెప్పబోతున్నాడు. ప్రభాస్ మూవీ ప్రాజెక్ట్ కే లో అమితాబ్ కూడా స్పెషల్ రోల్ వేశాడు. అందుకే ఈ మూవీ తాలూకు 3 సీక్రెట్లను విప్పే బాధ్యత తనది అంటున్నాడు.

Post Published By: Srikar Creator
Updated : 14 July 2023, 6:00 PM IST

Published : 
  • 14 July 2023, 6:00 PM IST

Exit mobile version