బిగ్‌బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరిస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఇక ఇప్పుడు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ పదో సీజన్ సెప్టెంబర్ ఆరో తేదీ నుండి అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతోంది.