వ్య*భిచారం అనేది పర్సనల్.!

బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద అంశంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటారు. తాజాగా ఈ భామ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ భారతదేశంలో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలని విచిత్రమైన సూచన చేశారు.

Post Published By: dialnews
Updated : 4 September 2026, 4:55 PM IST

Published : 
  • 4 September 2026, 4:55 PM IST

Exit mobile version