న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన సహజ సిద్ధమైన నటన, అద్భుతమైన డాన్స్‌తో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారామె.