బోయపాటి ఊర మాస్, అఖండ సీక్వెల్ విలన్ గా బాలీవుడ్ స్టార్
నట సింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. సినిమాపై జనాల్లో ఓ రేంజ్ బజ్ క్రియేట్ అవుతుంది. సినిమా కోసం ఫ్యాన్స్ అయితే వేయి కళ్ళతో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు.