రెబల్ స్టార్ ని మొన్న ఒకడు జోకర్ అన్నాడు. తర్వాత తప్పైందిఅంటూ తన ఉద్ధేశ్యం వేరని ఏదో ప్రభాస్ ని, తన ఫ్యాన్స్ ని మునగ చెట్టెక్కించేలా పొగిడాడు… ఎవరేమన్నా కాదన్నా రెబల్ స్టార్ పాన్ ఇండియా కింగ్… ఐదు పాన్ ఇండియా హిట్లు కొట్టి బాలీవుడ్ మార్కెట్ కి మొగుడై కూర్చున్నాడు.