బాలీవుడ్ (Bollywood) బోల్డ్ బ్యూటీ (Bold Beaut) మరోసారి వైరల్‌గా మారింది… అమ్మడు రీసెంట్‌గా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది..అందులో “నిజం త్వరలో బయటకు వస్తుంది” అని రాసింది.. దీంతో.. అది కాస్తా వైరల్‌గా మారింది. పూనమ్ పాండే ఇలాంటి పోస్ట్ ఎందుకు షేర్ చేసిందో అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

Bollywood's bold beauty has gone viral once again...