గతంలో ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఓ హానికరమైన వాణిజ్య ప్రకటనల్లో పాల్గొన్నారు. ప్రజలకు హనీకరమైన గుట్కా సంబంధిత వాణిజ్య ప్రటనల్లో ఈ హీరోలు పాల్గొన్నారంటూ అలహాబాద్ హైకోర్టులో ఓ కేసు నమోదైంది. ఈ కేసులో కేంద్ర ప్రభత్వం ఈ బాలీవుడ్ అగ్రనేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షారుక్ ఖాన్ (Shah Rukh Khan), అక్షయ్ కుమార్ (Akshay Kumar), అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn) ఈ నోటీసులు అందుకున్న మొదటి స్థానంలో వీరు ఉన్నారని అలహాబాద్ హైకోర్టు లఖ్ నవూ బెంచ్‌కు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలియజేశారు.

Central notices to Shahrukh, Akshay, Ajay.. Showcase notices for participating in gutka ads..