మనకి వయసు పెరుగుతున్న కొద్ది…. నలుగురికి ఏదో మంచి చెప్పాలని… మనల్ని అందరూ గుర్తించాలనే తపన బాగా పెరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి మాత్రం దానికి అతీతుడు ఏం కాదుగా. ఆయన సంవత్సరానికి ఒకటో రెండో సినిమాలు మాత్రమే చేసిన…