అసలు రాజమౌళి(Rajamouli), మహేష్ బాబు (Mahesh Babu) ప్రాజెక్ట్ పనులు ఎక్కడి వరకు వచ్చాయి? అసలేం జరుగుతోంది? అనే విషయాల్లో ఎలాంటి క్లారిటీ లేదు. రాజమౌళి, మహేష్ బాబు ఇద్దరు కూడా సినిమా చేస్తున్నామని చెబుతున్నారు తప్పితే.. ఫలానా రోజు లాంచింగ్ ఉంటుంది, షూటింగ్ ఫలానా రోజు ఉంటుంది..

David Warner directed by Rajamouli...