టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తనదైన మాస్ సినిమాలతో రికార్డులు సృష్టిస్తున్న గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి రాబోతున్న ప్రతి సినిమాపై భారీ అంచనాలుంటాయి. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత బాలయ్య బాబు