రెబల్ స్టార్ అంటేనే పాన్ఇండియా నెంబర్ వన్ కింగ్. వరుస రెండు హిట్లతో పాన్ ఇండియా రెండో కింగ్ గా ఎన్టీఆర్ కర్చీఫ్ వేశాడు. ఏకంగా షారుఖ్ తోనే పోటీ పడే ప్రయత్నం చేస్తున్నాడు. వార్ 2 హిట్టైతే లెక్కలు కూడా మారిపోయే ఛాన్స్ఉంది.