కామెంట్ చేసి నోళ్లు మూతలు… ఇదెక్కడి సునామీ దేవరా..?
దేవర పోయిందన్నారు. కొందరైతే కష్టం అన్నారు. ఏమైంది ఓపెనింగ్స్ తప్ప మండే వసూల్లు గగనం అనేశారు. విచిత్రంగా సోమవారం వసూళ్లే కాదు, మంగళవారం మ్యాజిక్ కూడా మతిపోగొడుతోంది. సలార్ ని కూడా ఇలానే మొదట్లో అన్నారు.