దేవర ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది దేవర. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్‌గా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది ‘దేవర’.

Elevations beyond Mirchi in Devara