టాలీవుడ్ (Tollywood)లో వరుస భారీ సినిమాలు రాబోతున్నాయి. నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ (Geeta Arts) లో సినిమా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ (Action Entertainer) తండేల్.. చందూ మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా బ్రాండ్ తో సిద్ధం అవుతోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తండేల్ అన్న టైటిల్‌తో వస్తున్న ఈ మూవీకి భారీ హైప్ ఏర్పడింది.

Devarato Tandel Dhi..!