Dhanush : ముంబై డంపింగ్ యార్డ్ లో ధనుష్

విభిన్న సినిమాలకి, విభిన్న గెటప్ లకి కేర్ ఆఫ్ అడ్రస్స్ తమిళ సూపర్ స్టార్ (Tamil Star Hero) ధనుష్ (Dhanush). ఒక్క తమిళనాడులోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఉన్నారు.మొన్న ఈ మధ్య కెప్టెన్ మిల్లర్ తో అలరించాడు.సినిమా హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా ఒక పాత్ర కోసం ఆయన పడే కష్టం స్క్రీన్ మీద కనపడుతుంది. ఇప్పుడు ఈ విషయం మీదే వార్తల్లో నిలిచాడు

Post Published By: Suresh Dialtelugu
Updated : 6 May 2024, 4:00 PM IST

Published : 
  • 6 May 2024, 4:00 PM IST

Exit mobile version