Vijay- Rashmika : విజయ్‌-రష్మిక మళ్లీ హింట్ ఇచ్చినట్లేనా..?

విజ‌య్‌దేవ‌ర‌కొండ (Vijay Devarakonda) ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandana) .. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. గీత గోవిందం (Geeta Govindam) సినిమాతో మంచి క్రేజ్ సంపాదించి.. హిట్ పెయిర్‌గా నిలిచారు. అలాంటి ఈ జోడీకి సిల్వర్ స్ర్కీన్ మీదనే కాదు.. బయట కూడా ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 12 March 2024, 11:25 AM IST

Published : 
  • 12 March 2024, 11:25 AM IST

Exit mobile version