DIL RAJU: దిల్‌ రాజుకు ఎంపీ టికెట్ కన్ఫార్మ్! పోటీ ఆ పార్టీ నుంచే..

టాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. నిజానికి ఆయనకు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయ్. దీంతో ఏ పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే దానిపై కొంతకాలంగా ఉత్కంఠ నెలకొంది.

Post Published By: narender Thiru
Updated : 30 December 2023, 3:12 PM IST

Published : 
  • 30 December 2023, 3:12 PM IST

Exit mobile version