భద్రకాళి పిక్చర్స్ బేనర్‌పై సుమంత్ ప్రభాస్ మరియు అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం “రోమాంచకం”. ఈ సినిమాను ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తుండగా, దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.