Director Sukumar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని.. చిక్కుల్లో పడేసిన డైరెక్టర్ సుకుమార్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రమేయం లేదు.. కాని చిక్కులు తప్పేలా లేవు. ఎవరో చేసిన తప్పుకి ప్రభాస్ ఇబ్బందుల్లో పడేలా ఉన్నాడు. ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్ వల్లే ఇదంతా జరిగిందనంటున్నారు.