Indian 2 : సీక్వెల్స్‌ పేరుతో కథలు దాచేస్తారా.. ఆడియెన్స్‌ ఎమోషన్స్‌తో గేమ్సా..

సీక్వెల్… ఈ మాట ఇప్పుడు టాలీవుడ్‌లో కామన్ అయిపోయింది. హీరో క్రేజ్‌ను వాడుకునేందుకు, కాసుల వర్షం కురిపించేందుకు.. సీక్వెల్‌ను అడ్డుపెట్టుకున్నారు. మొదటి భాగంలో ఇంతే.. అసలు కథ తెలియాలంటే రెండో భాగం చూడాలి అంటూ.. ప్రేక్షకులను వెర్రి పుష్పాలను చేస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 13 July 2024, 10:02 AM IST

Published : 
  • 13 July 2024, 10:02 AM IST

Exit mobile version