Animal : నాన్న @ 196 టైమ్స్

రణబీర్ కపూర్ హీరోగా రష్మిక (Rashmika) హీరోయిన్ (Heroine) గా చేసిన ‘యానిమల్’ (Animal) మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు‌ సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే మాములుగా సినిమాని థియేటర్లలో చూస్తున్నప్పుడు ఏదైన చిన్న తప్పు దొర్లినా ఆడియన్స్ కనిపెట్టేస్తారు.‌ అలాంటిది ఇప్పుడు ఓటీటీలతో ఆడియన్స్ చేతిలోకి సినిమాలు వచ్చినట్టైంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 29 January 2024, 12:32 PM IST

Published : 
  • 29 January 2024, 12:32 PM IST

Exit mobile version