ప్రీవెడ్డింగ్ (Prewedding) ఈవెంట్ సందర్భంగా అతిథుల నుంచి కళ్ళు చెదిరే గిఫ్టులు అందుకున్నారు అనంత్ అంబానీ – రాధికా. వాటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటాయి. బాలీవుడ్ (Bollywood) నటులు, క్రికెటర్లు కూడా కాస్ట్ లీ గిఫ్ట్స్ అందించారు. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, ఆలియా భట్, కైరా అద్వానీ (Kiera Advani) ఇలా ప్రతి ఒక్కరూ కొత్త పెళ్ళికొడుకు… పెళ్ళికూతురుకు ఖరీదైన గిఫ్టులు ఇచ్చారు.

Expensive gifts for Ananth-Radhika.. Bollywood stars who competed