పుష్ప 2 సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో గాని జనాల్లో మాత్రం ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా విడుదల కోసం అల్లు అర్జున్ ఆర్మీ చాలా ఆశగా ఎదురు చూస్తోంది. ట్రోల్ చేయడానికి మెగా ఫ్యాన్స్ కూడా గట్టిగానే ఎదురు చూస్తున్నారు.