FAMILY STAR: విజయ్‌ని మోసం చేశాడు కాబట్టే.. ఫ్యూచర్ మటాష్..
పరశురామ్ మీద భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఏకంగా రాడ్‌ని వంచి ముంచాడనంటున్నారు. విచిత్రం ఏంటంటే, రౌడీ స్టార్‌ని మోసం చేసిన ప్రతీ దర్శకుడికి కాలం కాటేస్తోంది. ఇదేదో శాపమో, విజయ్ మీద ప్రకృతికి ఉన్న అనుబంధమో అని చెప్పలేం.